ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎ.ఎం.రత్నం
- December 11, 2023
ఉపాధ్యక్షులుగా విజయ్ వర్మ పాకలపాటి, సి.హెచ్.లక్ష్మి నరసింహం, మంతా శ్రీనివాస్ లు.కార్యదర్శిగా జె.వి.మోహన్ గౌడ్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 5వ వార్షిక సర్వసభ్య సమావేశం మరియు 2023-25 సంవత్సరమునకు నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం 10-12-2023వ తేదీ విజయవాడ రోకళ్ల పాలెంలోని విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్ కాలేజీలో జరిగింది. కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా ఎ.ఎం.రత్నం, ఉపాధ్యక్షులుగా Vs. విజయ వర్మ పాకలపాటి, సి.హెచ్.లక్ష్మి నరసింహం, మంతా శ్రీనివాస్ లు, కార్యదర్శిగా జె.వి.మోహన్ గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా పి. రమణా రెడ్డి, యన్.యస్.మూర్తి, కోశాధికారిగా యం.శ్రీనాథరావు EC మెంబర్లుగా ప్రొడ్యూసర్ విభాగం నుంచి పి.డి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వి.వి.రామానుజం, మిత్తాన ఈశ్వర రావు, యు.వెంకట్ రావు, రవీంద్ర గోపాల, డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి కె.రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు, ఆర్.వి.యన్.వరప్రసాద్, మిర్జా అబీద్ హుస్సేన్, స్టూడియో విభాగం నుంచి బి. హనుమంతరావు ఎన్నికైనట్లు ప్రకటించారు.అధ్యక్షులు అంబటి మధుమోహన కృష్ణ , వ్యవస్థాపక అధ్యక్షులు ఆ.వి.భూపాల్ ప్రసాద్ నూతన అధ్యక్షులు ఎ.ఎం.రత్నం కు బాధ్యతలను అప్పజెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మధుమోహన కృష్ణ మాట్లాడుతూ మీరందరి సహకారంతో ఛాంబర్ ను ముందుకు నడిపించామని, మా టైమ్ లో ఛాంబర్ కు ఒక సొంత కార్యాలయం సంపాదించడం ఆనందంగా ఉందని, ఛాంబర్ అభివృద్ధి చెందాలంటే అందరూ సహకరిస్తేనే అది సాధ్యమని తెలిపారు.నూతన అధ్యక్షులు ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ నేను ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నప్పటికీ కొంతమంది మోహన్ గౌడ్ మరియు కొంతమంది నన్ను సంప్రదించగా నూతన రాష్ట్రంలో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకు ఉంది గనుక ఓకె చెప్పానని , చిత్ర పరిశ్రమను నమ్ముకున్న వ్యక్తిగా నావంతు నేను చిత్తశుద్ధితో పని చేస్తానని, దానికి అందరి సహకారం కావాలని కోరారు.కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఛాంబర్ అధ్యక్షులుగా ముగ్గురు హేమాహేమీలు ఎన్నికయ్యారని మొదటిగా క్రమశిక్షణకు మారుపేరైన భూపాల్ ప్రసాద్, ఎన్నో సంస్థలలో అధ్యక్షులుగా పనిచేసి విశేష సేవలందించిన మధు మోహన్ కృష్ణ, చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన ఎ.ఎం.రత్నం ఇలా ముగ్గురు గొప్ప వ్యక్తులు ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేయడం ఏపి ఛాంబర్ కే గర్వకారణమని, మున్ముందు ఛాంబర్ ను మరింత పటిష్టం చేద్దామని తెలిపారు.ఉపాధ్యక్షులు విజయ వర్మ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎ.ఎం.రత్నం ఉపాధ్యక్షులుగా విజయ్ వర్మ పాకలపాటి, సి.హెచ్.లక్ష్మి నరసింహం, మంతా శ్రీనివాస్ లు.కార్యదర్శిగా జె.వి.మోహన్ గౌడ్.
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 5వ వార్షిక సర్వసభ్య సమావేశం మరియు 2023-25 సంవత్సరమునకు నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం 10-12-2023వ తేదీ విజయవాడ రోకళ్ల పాలెంలోని విజయ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్ కాలేజీలో జరిగింది. కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా ఏ. యమ్.రత్నం, ఉపాధ్యక్షులుగా Vs. విజయ వర్మ పాకలపాటి,సిహెచ్.లక్ష్మి నరసింహం, మంతా శ్రీనివాస్ లు, కార్యదర్శిగా జె.వి.మోహన్ గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా పి. రమణా రెడ్డి, యన్.యస్.మూర్తి, కోశాధికారిగా యం.శ్రీనాథరావు EC మెంబర్లుగా ప్రొడ్యూసర్ విభాగం నుంచి పి.డి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వి.వి.రామానుజం, మిత్తాన ఈశ్వర రావు, యు.వెంకట్ రావు, రవీంద్ర గోపాల, డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి కె.రవీంద్రనాథ్ ఠాగూర్ బాబు, ఆర్.వి.యన్.వరప్రసాద్, మిర్జా అబీద్ హుస్సేన్, స్టూడియో విభాగం నుంచి బి. హనుమంతరావు ఎన్నికైనట్లు ప్రకటించారు.. అధ్యక్షులు అంబటి మధుమోహన కృష్ణ , వ్యవస్థాపక అధ్యక్షులు ఆ.వి.భూపాల్ ప్రసాద్ నూతన అధ్యక్షులు ఏ.ఎం.రత్నం కు బాధ్యతలను అప్పజెప్పడం జరిగినది. ఈ సందర్భంగా అధ్యక్షులు మధుమోహన కృష్ణ మాట్లాడుతూ మీరందరి సహకారంతో ఛాంబర్ ను ముందుకు నడిపించామని, మా టైమ్ లో ఛాంబర్ కు ఒక సొంత కార్యాలయం సంపాదించడం ఆనందంగా ఉందని, ఛాంబర్ అభివృద్ధి చెందాలంటే అందరూ సహకరిస్తేనే అది సాధ్యమని తెలిపారు.. నూతన అధ్యక్షులు ఏ. యమ్.రత్నం మాట్లాడుతూ నేను ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నప్పటికీ కొంతమంది మోహన్ గౌడ్ మరియు కొంతమంది నన్ను సంప్రదించగా నూతన రాష్ట్రంలో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనకు ఉంది గనుక ఓకె చెప్పానని , చిత్ర పరిశ్రమను నమ్ముకున్న వ్యక్తిగా నావంతు నేను చిత్తశుద్ధితో పని చేస్తానని, దానికి అందరి సహకారం కావాలని కోరారు..కార్యదర్శి జె.వి.మోహన్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఛాంబర్ అధ్యక్షులుగా ముగ్గురు హేమాహేమీలు ఎన్నికయ్యారని మొదటిగా క్రమశిక్షణకు మారుపేరైన భూపాల్ ప్రసాద్, ఎన్నో సంస్థలలో అధ్యక్షులుగా పనిచేసి విశేష సేవలందించిన మధు మోహన్ కృష్ణ, చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను అందించిన ఏ.ఎం రత్నం ఇలా ముగ్గురు గొప్ప వ్యక్తులు ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేయడం ఏపి ఛాంబర్ కే గర్వకారణమని, మున్ముందు ఛాంబర్ ను మరింత పటిష్టం చేద్దామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ నూతన కార్య వర్గం ఏర్పడింది. ఒకే ఒక్కడు, భారతీయుడు , ఖుషి వంటి అనేక సంచలన చిత్రాలతో డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ గా పేరుగాంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు చిత్రాన్ని నిర్మిస్తున్న ఏ ఎం రత్నం ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా Vs. విజయ్ వర్మ పాకలపాటి, మంతా,సెక్రటరీ గా మోహన్ గౌడ్ మరియు నిర్మాతలు, పంపిణీదారులు , ప్రదర్శణ దారులు , స్టూడియో ఓనర్స్ ఈ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం పట్ల ఛాంబర్ సభ్యులు హర్షానందం వ్యక్త పరిచారు.
వ్యవస్థాపక అధ్యక్షులు భూపాల్ ప్రసాద్, పూర్వ అధ్యక్షులు మధుమోహన్ కృష్ణ సంస్థ అభ్యున్నతికి మహోన్నతంగా పనిచేశారని ఇంతకు పదిరెట్ల అభివృద్ధి నూతన అధ్యక్షులు ఏ ఎం రత్నం ఆధ్వర్యంలో జరుగుతుందన్న విశ్వాసం తనకుందని చైతన్య జంగా అన్నారు.
ఉపాధ్యక్షులు Vs.విజయ్ వర్మ పాకలపాటి జనరల్ బాడీ లో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యునికి కృతఙ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!
- టాప్ 100 లో కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్..!!
- ముంబై-మస్కట్ ఫ్లైట్ లో రాత్రంతా చిక్కుకుపోయిన ప్రయాణికులు..!!
- ఇన్స్టంట్ లోన్స్: మీ స్మార్ట్ఫోన్ నుంచే తక్షణ రుణం
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
- కువైట్లో ‘వికసిత్ భారత్ 2047: ఇండియా-కువైట్ డైలాగ్స్’ ప్రారంభం..!!









