3,375 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- December 24, 2023
కువైట్: రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు డిసెంబరు నెలలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొత్తం 3,375 మంది ప్రవాసులను బహిష్కరించింది. స్థానిక నివేదికల ప్రకారం.. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల ద్వారా సుమారు 1,991 మంది పురుషులు మరియు 1,384 మంది మహిళలపై బహిష్కరణ వేటు వేశారు. వారిలో ఎక్కువ మంది రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించగా, మిగిలినవారు ఉపాంత కార్మికులు. అన్ని గవర్నరేట్లలో వేర్వేరు సమయాల్లో భద్రతా క్యాంపెయిన్ లు కొనసాగుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







