'రుద్ర ఐపీఎస్'
- May 30, 2016
సమాజంలోని అక్రమాలను, అన్యాయాలను అరికట్టే పవర్ఫుల్ పోలీసాఫీసర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'రుద్ర ఐపీఎస్'. రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా టి.కృష్ణవేణమ్మ సమర్పణలో బాలకృష్ణారెడ్డి దర్శకత్వంలో టి.రాజశేఖరరెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలుపుతూ -''సమాజంలోని చెడును ఓ పోలీసాఫీసర్ ఎలా ఎదిరించాడన్నదే కథ. రాజకీయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్. స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ. ఘంటాడి కృష్ణగారు మంచి పాటలు అందించారు'' అని చెప్పారు.''నిర్మాణరంగంలో ఉండే నేను సినిమాలపై ఆసక్తితో హీరోగా నటించి, ఈ చిత్రం నిర్మించా. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. జూన్‌లో సినిమాను రిలీజ్ చేస్తాం'' అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







