లీజు ఒప్పందాల కోసం ఇ-సర్టిఫికేషన్ సర్వీస్ ప్రారంభం
- January 27, 2024
మస్కట్: లీజు ఒప్పందాల కోసం ఎలక్ట్రానిక్ సర్టిఫికేషన్ సేవ యొక్క మొదటి దశను అధికారికంగా మస్కట్ మునిసిపాలిటీ గురువారం ప్రారంభించింది. ఇందులో కొత్త రెసిడెన్షియల్ లీజు ఒప్పందాలు మాత్రమే ఉంటాయని పేర్కొంది. సేవ యొక్క తదుపరి దశలలో అనేక ఇతర రకాల లీజు ఒప్పందాల కోసం ఎలక్ట్రానిక్ ధృవీకరణ ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నది. మొదటి దశలోఈ సేవ గతంలో అనుసరించిన విధానాల ప్రకారం నడిచే ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలను మినహాయించి, సమాజంలోని సభ్యులందరికి వర్తిస్తుందని తెలిపింది. ఈ దశ లీజు సంబంధాన్ని నియంత్రించడం, యజమాని -లీజుదారు మధ్య అద్దె ఒప్పందాలను డాక్యుమెంట్ చేయడం, సేవా లావాదేవీలను పూర్తి చేయడంలో డిజిటల్ పరంగా సులభతరం చేసే సరళీకృతం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రవేశపెట్టినట్లు మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







