గాజాలోని రఫాపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు.. సౌదీ అరేబియా వార్నింగ్
- February 11, 2024
రియాద్: ఇజ్రాయెల్ దురాక్రమణతో నిరాశ్రయులైన వందల వేల మంది పౌరులకు చివరి ఆశ్రయంగా మారిన గాజా స్ట్రిప్‌లోని రఫాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సౌదీ అరేబియా హెచ్చరించింది. ఇక్కడున్న వ్యక్తులు ఇప్పటికే అనేక కష్టాలు పడి ఆ ప్రాంతానికి చేరుకున్నారని, ఇప్పుడు వారిపై దాడులు చేయడంపై సౌదీ సీరియస్ అయింది. ఇజ్రాయెల్ చర్యలను తీవ్రంగా ఖండించింది. సౌదీ అరేబియా తక్షణ కాల్పుల విరమణ కోసం తన పిలుపును పునరుద్ఘాటించింది. అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాల నిరంతర ఉల్లంఘనపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తక్షణమే సమావేశమవ్వాలని కోరింది.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







