'కబాలి' చిత్రం ఆడియో జూన్ 12న విడుదల..
- June 03, 2016
సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన 'కబాలి' చిత్రం ఆడియోను జూన్ 12న విడుదల చేయనున్నారు. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. రాధికా ఆప్టే ఈ చిత్రంలో రజినీ భార్యగా నటించారు. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థను నిర్మించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. థన్సిక, కిశోర్, జాన్ విజయ్, దినేష్ రవి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్ 2 కోట్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







