దుబాయ్‌లో హెల్త్ ఇన్స్యూరెన్స్‌కి గ్రేస్ పీరియడ్
- June 03, 2016
జూన్ 30 నాటికి డిపెండెంట్స్, ఎల్డర్లీ మరియు డొమెస్టిక్ వర్కర్స్ హెల్త్ ఇన్స్యూరెన్స్ రెన్యువల్ గడువు ముగియనుండగా, దుబాయ్ హెల్త్ అథారిటీ, ఈ గడువుని డిసెంబర్ 31, 2016 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల గ్రేస్ పీరియడ్‌లో ఇండివిడ్యువల్స్ మరియు వారిపై ఆధారపడ్డవారికి చట్టబద్ధంగా తప్పనిసరి అయిన హెల్త్ ఇన్స్యూరెన్స్‌ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. చిన్న కంపెనీలకు సంబంధించి వీసా లింక్ జూన్ 30 తర్వాత యాక్టివేట్ అవుతుందనీ, ఇండివిడ్యువల్స్ అలాగే కుటుంబాలకు మాత్రం ఈ ఏడాది చివరి వరకు అవకాశం ఉంటుందని డాక్టర్ హైదర్ అల్ యూసుఫ్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఫండింగ్ డిహెచ్ఏ తెలిపారు. తమపై ఆధారపడ్డవారికి, అలాగే స్పాన్సరర్స్కి ఎలాంటి ఇబ్బందులూ రాకుండా హెల్త్ ఇన్స్యూరెన్స్ పొందాలని ఆయన సూచించారు. 3.8 మిలియన్ ప్రజలు దుబాయ్ రెసిడెన్స్ వీసా పొంది ఉన్నారు. దుబాయ్ వీసా కలిగి ఉన్న 75 శాతం దుబాయ్ పాపులేషన్, ఇప్పటికే హెల్త్ ఇన్స్యూరెన్స్ కలిగి ఉన్నారు. ఈ ఏడాది చివరి నాటికి 95 శాతం మంది మాండేటరీ హెల్త్ ఇన్స్యూరెన్స్ కవర్ పొందుతారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







