సర్థార్ జీ 2 రీమేక్లో రానా..
- June 03, 2016
ప్రస్తుతం బాహుబలి, ఘాజీ లాంటి భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న రానా సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చినా.., అది విలన్ రోల్ కావటంతో ఇప్పుడు తనకంటూ స్టార్ ఇమేజ్ తెచ్చుకునే పనిలో పడ్డాడు. అందుకే తన నెక్ట్స్ సినిమా ఘాజీని తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి భారీగా రూపొందిస్తున్నాడు.ఇక నటుడిగా కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకే పంజాబీలో తెరకెక్కుతున్న సర్థార్ జీ 2 రీమేక్ రైట్స్ ను తానే స్వయంగా తీసుకున్నాడు. ఈ సినిమాలో హీరో రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు. ఇలాంటి సినిమాలో నటిస్తే నటుడిగా తనకు మంచి మార్కులు పడతాయని ఫీల్ అవుతున్నాడు రానా.
అందుకే ఈ సినిమాలో నటించటమే కాదు తానే స్వయంగా నిర్మించడానికి రెడీ అవుతున్నాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







