కతర్ లో ఘనంగా జరిగిన 'తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ' వేడుకలు
- June 03, 2016
తెలంగాణా ప్రజా సమితి -కతర్ ఆధ్వర్యంలో 2న జూన్ 2016 రోజున అశోక హాల్- ICC లో జరిగిన తెలంగాణా రాష్ట్ర మరియు తెలంగాణా ప్రజా సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి.మన తెలంగాణా సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పుతూ ఆటల పాటలతో అందరిని అలరించారు.ఈ వేడుకలకు ICC ప్రెసిడెంట్ మిస్టర్ గిరీష్ కుమార్ , ICBF జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్, టక్స్ అద్విసొర్య్ కమిటి మెంబెర్ మిస్టర్ కోడూరు ప్రసాద్ గారు విచ్చేసి వారి అమూల్యమైన సందేశాన్నిచ్చారు.తెలంగాణా ప్రజా సమితి కార్యవర్గము వివరించారు.అలాగే ఇలాంటి వేడుకలు మరెన్నో ముందు ముందు జరుపుతామని తెలియజేశారు.
TPS కతర్ లో జరగబోయే కార్యక్రమాలు తెలుసుకొనుటకు www.tpsqatar.com వీక్షించగలరు లేదా [email protected] కి మెయిల్ చేయగలరు.
--వనంబత్తిన రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)




తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







