భారీ వర్షాలకు కుప్ప కూలిన RAKలో రోడ్డు
- March 09, 2024
యూఏఈ: ఎమిరేట్స్‌లో రాత్రిపూట కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో శనివారం రస్ అల్ ఖైమాలోని ఓ రోడ్డు తెగిపోయింది. ప్రమాదం తర్వాత రస్ అల్ ఖైమా పోలీసులు అల్ షుహదా స్ట్రీట్‌లోని కొంత భాగాన్ని మూసివేశారు. ఎమిరేట్స్ రోడ్డు వైపు వెళ్లే వీధిలో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డులోని కొంత భాగం కుప్పకూలిన ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









