బాలయ్యకి జోడీగా శ్రియ..
- June 04, 2016
బాలకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందవ చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే తొలి షెడ్యూల్‌ను మొరాకోలో పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్ కోసం సన్నాహాలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు బాలకృష్ణ సరసనఏ హీరోయిన్ నటిస్తుందనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, కాజల్, శ్రుతిహాసన్, అనుష్క...ఇలా టాలీవుడ్‌లోని అగ్రకథానాయికల పేర్లన్ని వినిపించినా ఎవరినీ ఎంపిక చేయలేదు. తాజాగా శ్రియ పేరు బాగా వినిపిస్తోంది. కథ, కథనం ప్రకారం బాలయ్యకి జోడీగా శ్రియ యాప్ట్‌గా ఉంటుందని దర్శకుడు క్రిష్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దీంతో అతి త్వరలోనే శ్రియ పేరును అధికారికంగా ప్రకటించే వీలుందని సమాచారం. గతంలో బాలయ్య సరసన శ్రియ 'చెన్నకేశవరెడ్డి' చిత్రంలో నటించింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ ఈచిత్రంలో నటించనున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







