మాస్కోలో ఉగ్రదాడి.. 60 మంది మృతి
- March 23, 2024
మాస్కో: రష్యాలోని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఓ షాపింగ్ మాల్లోని మ్యూజిక్ కాన్సర్ట్లో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 60 మంది చనిపోయారు. కాన్సర్ట్ హాల్లోకి చొరబడ్డ తీవ్రవాదులు కనిపించిన వారందరినీ తుపాకులతో పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు. ఈ ఘటన లో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (FSB) అధికారులు వెళ్లడించారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ (ISIS) ప్రకటించింది. ఈ దాడితో భవనంపై మంటలు చెలరేగాయి. అనంతరం ఆ బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో ప్రాంతం మొత్తం నల్లటిపొగలు కమ్ముకున్నాయి.
రష్యాలోని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధానికి తెగబడ్డారు. ఓ షాపింగ్ మాల్లోని మ్యూజిక్ కాన్సర్ట్లో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 60 మంది చనిపోయారు. కాన్సర్ట్ హాల్లోకి చొరబడ్డ తీవ్రవాదులు కనిపించిన వారందరినీ తుపాకులతో పిట్టల్ని కాల్చినట్లు కాల్చారు. ఈ ఘటన లో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ (FSB) అధికారులు వెళ్లడించారు. ఈ కాల్పులకు తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ (ISIS) ప్రకటించింది. ఈ దాడితో భవనంపై మంటలు చెలరేగాయి. అనంతరం ఆ బిల్డింగ్ మొత్తం వ్యాపించడంతో ప్రాంతం మొత్తం నల్లటిపొగలు కమ్ముకున్నాయి.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు