అల్ బుహైరా పార్క్ తాత్కాలికంగా మూసివేత

- April 10, 2024 , by Maagulf
అల్ బుహైరా పార్క్ తాత్కాలికంగా మూసివేత

మస్కట్: ఈద్ అల్ ఫితర్ సన్నాహాల కోసం ఏప్రిల్ 9-10 తేదీల్లో రెండు రోజుల పాటు ఖురియత్ విలాయత్‌లోని అల్ బుహైరా పార్క్ తాత్కాలికంగా మూసివేయబడుతుందని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. "ఈద్ కార్యకలాపాలను నిర్వహించడానికి పార్కును సిద్ధం చేసే ఉద్దేశ్యంతో మస్కట్ మునిసిపాలిటీ ఏప్రిల్ 9- 10 తేదీల్లో విలాయత్ ఆఫ్ ఖురియాత్‌లోని అల్ బుహైరా పార్క్‌ను మూసివేస్తున్నాం. ఈవెంట్ జరిగిన అన్ని రోజులలో సాయంత్రం 4 గంటలకు పార్క్ తెరవబడుతుంది.ష అని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com