మార్చిలో 1.6%కి తగ్గిన సౌదీ వార్షిక ద్రవ్యోల్బణం
- April 17, 2024
రియాద్: వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 1.6 శాతానికి తగ్గింది. గత ఫిబ్రవరి నెలలో 2.8 శాతం, 2023 మార్చి నెలలో 2.7 శాతంగా ఉంది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ నివేదిక (GASTAT) తెలిపింది. రాజ్యంలో ద్రవ్యోల్బణ రేటు తగ్గుదల సౌదీ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వం, బలాన్ని ప్రతిబింబిస్తుంది. వినియోగదారు ధరల సూచిక (CPI) 490 వస్తువులతో కూడిన స్థిరమైన వస్తువులు మరియు సేవల కోసం వినియోగదారులు చెల్లించే ధరలలో మార్పులను ప్రతిబింబిస్తుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







