క్యాప్సికం దోకియా
- June 06, 2016
కావలసిన పదార్థాలు: దోక్లాపిండి ఒక కప్పు, పెరుగు రెండు కప్పులు, ఉప్పు అర స్పూన్ మిటాయి దానే పావు స్పూన్, గ్రీన్ క్యాప్సికమ్ 8-10, గ్రీన్చిల్లీ పేస్ట్ ఒక టీస్పూన్, అల్లంపేస్ట్ అర స్పూన్, పంచదార రెండు స్పూన్లు, నిమ్మరసం రెండు టీస్పూన్లు, తరిగిన కూరగాయ, ముక్కలు అర కప్పు, నూనె రెండు టీస్పూన్లు
ఆవాలు స్పూన్, కరివేపాకు తగినంత
తయారుచేసే విధానం: దోకలా పిండి, పెరుగుతోపాటు ఉప్పు, మిఠాయిదానే కలిపి నాలుగంటల పాటు అలా వదిలేయండి. నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి వేయించండి. మిగిలినఅన్నిపదార్థాలు ఒక్కొటిగా కలిపేయండి. ఆవిరిలో ఉడికే విధంగా మూత పెట్టి ఉంచండి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







