ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- April 18, 2024
యూఏఈ: భారీ వర్షాల నేపథ్యంలో ఆన్ లైన్ తరగతులను మరో రెండు రోజులు పొడిగించారు. గురు, శుక్రవారాల్లో దూరవిద్య కొనసాగించాలని ఎమిరేట్స్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ ఆదేశించింది. అన్ని దుబాయ్ ప్రైవేట్ పాఠశాలలు, నర్సరీలు మరియు విశ్వవిద్యాలయాలు తప్పనిసరిగా ఏప్రిల్ 18 , 19 తేదీలలో దూరవిద్యను కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షార్జా కూడా ఈ వారం ముగిసే వరకు ప్రైవేట్ పాఠశాలలకు దూరవిద్యను పొడిగించింది.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







