నయనతారాతో సరదాగా మారుతీ
- June 07, 2016
నయనతారాతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభవం అని దర్శకుడు మారుతీ అన్నారు. విక్టరీ వెంకటేశ్, నయనతారా జంటగా నటిస్తున్న 'బాబు బంగారం' చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో నయనతారాతో సరదాగా దిగిన ఒక ఫొటోను ఆయన తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నయనతారాతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభవం.. సెట్లోకి ఆమె ఎనర్జీని తీసుకువస్తుంది అని పోస్ట్ చేశారు. నిజమే ఈ ఫొటోను చూస్తే.. మారుతీ ఎందుకు అలా అన్నారో మీకూ అర్థం అవుతుంది.సోమవారం 'బాబు బంగారం' చిత్రం టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, పి.డి.వి ప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







