‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- April 28, 2024
కువైట్: సబా అల్-అహ్మద్ నగరానికి ఈశాన్య దిశలో రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు కువైట్ నేషనల్ సీస్మిక్ నెట్‌వర్క్‌లోని కువైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ వెల్లడించింది. కువైట్ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 11:17 గంటలకు భూగర్భంలో 5 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







