యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- May 01, 2024
యూఏఈ: తూర్పు, రస్ అల్ ఖైమా మరియు ఫుజైరా యొక్క ఉత్తర ప్రాంతాలలో ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ వాతావరణ కేంద్రం (ఎన్‌సిఎం) సూచించింది. ఈ ప్రాంతాలలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్‌ను జారీ చేసినట్లు తెలిపింది. అదే సమయంలో తూర్పు తీరాన్ని కూడా బలమైన గాలులు తాకే అవకాశం ఉందని, అవి గంటకు 40 కి.మీ. వేగంతో విస్తాయని ప్రకటించింది. రాబోయే రోజుల్లో అక్కడక్కడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, అప్పుడప్పుడు మెరుపులు మరియు ఉరుములు, వడగళ్ళు కురిసే అవకాశం ఉంటుందని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







