సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- May 13, 2024
న్యూ ఢిల్లీ: సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలను విడుదల చేసిన కొంతసేపటికే.. క్లాస్ 10 ఫలితాలను విడుదల చేసింది.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్జ్యుకేషన్.
డిజీలాకర్‌తో పాటు http://cbse.nic.in లో కూడా సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు 2024 డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీబీఎస్ఈ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
డిజీలాకర్‌లో సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూడండి..
స్టెప్ 1:- డిజీలాకర్ యాప్ లేదా వెబ్సైట్లోకి వెళ్లండి.
స్టెప్ 2:- అకౌంట్ ఉంటే సైన్-ఇన్ చేసుకోండి. లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి.
CBSE 10 result 2024 date : స్టెప్ 3:- హోం పేజ్‌లోకి వెళ్లి.. సీబీఎస్ఈ క్లాస్ 10 రిజల్ట్స్ లింక్ కోసం చూడండి. దాని మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4:- సంబంధిత వివరాలను సబ్మీట్ చేయండి. స్కోర్ డిస్ప్లే అవుతుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 15- మార్చ్ 13 మధ్యలో సీబీఎస్ఈ క్లాస్ 10 పరీక్షలు జరిగాయి.
కొంతసేపటి క్రితమే.. క్లాస్ 12 ఫలితాలను సైతం విడుదల చేసింది సీబీఎస్ఈ.
ఈ ఏడాది సీబీఎస్ఈ క్లాస్ 12 పరీక్షల కోసం 16,33,730 విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నట్టు.. వీరిలో 16,21,224 మంది పరీక్షకు హాజరైనట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఇక పరీక్ష రాసిన వారిలో 14,26,420 మంది పాస్ అయినట్టు పేర్కొంది. సీబీఎస్ఈ క్లాస్ 12 ఉత్తీర్ణత శాతం 87.9గా ఉంది. గతేడాది ఇది 87.33శాతంగా ఉండేది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!