రాఘవేంద్రరావు ఇంటి వద్ద ఓ యువకుడు హల్చల్
- June 09, 2016
ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇంటి వద్ద ఓ యువకుడు హల్చల్ చేశాడు. బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటి ముందు ఉన్న మూడు కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. యువకుడిని అనంతపురం జిల్లా ఎదులవాడకు చెందిన రవీంద్రగా గుర్తించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా రూపొందించిన 'శ్రీరామదాసు' చిత్రానికి కథను అందించినా తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని యువకుడు ఆరోపించాడు. వెంటనే అప్రమత్తమైన రాఘవేంద్రరావు ఇంటి వాచ్మెన్ యువకుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. రవీంద్రపై 452, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







