CISF చేతికి గన్నవరం ఎయిర్ పోర్ట్ బాధ్యతలు
- June 21, 2024
విజయవాడ: గన్నవరం ఎయిర్ పోర్ట్ బాధ్యతలు ఇక నుండి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) చేసుకోనుంది. దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బందే భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇకపై, గన్నవరం ఎయిర్ పోర్టు రక్షణ బాధ్యతలను కూడా సీఐఎస్ఎఫ్ చూసుకుంటుందని ఎయిర్ పోర్టు అథారిటీ తాజాగా ఏపీ డీజీపీకి లేఖ రాసింది.
ఇప్పటివరకు గన్నవరం ఎయిర్ పోర్టులో ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వాళ్ల స్థానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది బాధ్యతలు అందుకోనున్నారు. జులై 2 నుంచి గన్నవరం విమానాశ్రయం రక్షణ సీఐఎస్ఎఫ్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- భార్యాభర్తల కోసం పోస్టాఫీస్ సూపర్ స్కీమ్..
- టీమ్ఇండియాకు ICC బిగ్ షాక్..
- యూపీఐ కొత్త రూల్స్..యూజర్లకు బిగ్ రిలీఫ్..
- జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా అలోక్ జోషి
- హజ్ వ్యాక్సినేషన్.. ఖతార్ హెల్త్ మినిస్ట్రీ కీలక అప్డేట్..!!
- నేబర్ హత్య..వ్యక్తి పై విచారణ..మానసిక పరిస్థితి సరిగ్గా లేదా?
- కువైట్లో డ్రైవర్ను చంపిన ఓనర్ కు ఉరిశిక్ష..!!
- యూఏఈలో ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రతలు..!!
- ఈద్ అల్-అధా..కువైట్ లో జూన్ 5-9 వరకు సెలవులు..!!
- మక్కాలో నలుగురు చైనా జాతీయులు అరెస్టు..!!