రియాద్ లో గడువు ముగిసిన పౌల్ట్రీ సీజ్
- July 16, 2024
రియాద్: రియాద్‌లోని ఒక వేర్ హౌజ్ లో దాదాపు ఐదు టన్నుల గడువు ముగిసిన పౌల్ట్రీని, అలాగే గుర్తుతెలియని పౌల్ట్రీ, గడువు తేదీలను తారుమారు చేసిన మాంసాన్ని సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) స్వాధీనం చేసుకుంది. ఈ ఉత్పత్తులు ఆహార దుకాణాలు మరియు మార్కెట్ల ద్వారా అమ్మకం మరియు పంపిణీ కోసం సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తులన్నింటినీ జప్తు చేసి ధ్వంసం చేసినట్లు అథారిటీ నివేదించింది. ఆహార చట్టంలోని ఆర్టికల్ 16ను ఉల్లంఘించినందుకు సదరు కంపెనీపై SR500,000 జరిమానా విధించినట్టు తెలిపింది. ఏదైనా ఉల్లంఘనలను యూనిఫైడ్ నంబర్ (19999)కి కాల్ చేయడం ద్వారా నివేదించాలని వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







