కువైట్ లో 320 ఫ్యామిలీ వీసాలు జారీ
- July 18, 2024
కువైట్: కుటుంబ వీసా పొందేందుకు యూనివర్సిటీ డిగ్రీ నిబంధన తొలగించిన విషయం తెలిసిందే. నిబంధన అమల్లోకి వచ్చి మొదటి రోజున వివిధ గవర్నరేట్లలోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి. మొదటి రోజున కుటుంబ వీసాల కోసం సుమారు 540 దరఖాస్తులను స్వీకరించాయని, ఇందులో దాదాపు 320 కుటుంబ వీసాలు జారీ చేయబడ్డాయని, మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం వెల్లడించింది. రానున్న రోజుల్లో దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







