తప్పనిసరి బీమాతో HMCలో సందర్శకులకు అత్యవసర వైద్యం..ఖతార్
- August 19, 2024
దోహా: ఇటీవల ఖతార్‌కు సందర్శకుల సంఖ్య పెరగడంతో హమద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్ఎంసి) వారికి అత్యవసర వైద్య చికిత్స మరియు సహాయంపై కీలక ప్రకటన విడుదల చేసింది. అత్యవసర వైద్య చికిత్స మరియు సహాయం అవసరమైతే సందర్శకులు ఖతార్‌లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. సందర్శకులు తప్పనిసరి బీమాతో HMCలో అత్యవసర వైద్య చికిత్సను పొందవచ్చుని, సందర్శకులందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ లభిస్తుందని తెలిపింది. ఖతార్ 2023లో తప్పనిసరి సందర్శకుల ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. అత్యవసర వైద్య చికిత్స కోసం సందర్శకులకు QR150,000 వరకు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







