యూఏఈలో ఆగస్టు 23 వరకు వర్షాలు..!
- August 19, 2024
యూఏఈ: నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) అంచనా ప్రకారం.. కొన్ని ప్రాంతాలలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని చాలా ప్రాంతాలలో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 40కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేకించి జాగ్రత్త వహించాలని సూచించింది.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







