కువైట్ లో పార్కింగ్ నిబంధనల్లో మార్పులు.. 48 గంటలు దాటొద్దు..!
- September 09, 2024
కువైట్: ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల పార్కింగ్ స్థలాలలో రాత్రిపూట వాహనాల పార్కింగ్ పై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఆస్పత్రుల పార్కింగ్ స్థలాలలో వాహనాల రాకపోకలను నియంత్రించడానికి నిబంధనలను వెల్లడించింది. ఇకపై పార్కింగ్ స్థలాలలో వాహనాలు 48 గంటల కంటే ఎక్కువసేపు ఉండకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనలను కచ్చితంగా అమలు చేసే పర్యవేక్షణ ఏర్పాటు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులను ఆదేశించింది.
తాజా వార్తలు
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి







