సోషల్ మీడియాలో వైరల్.. భద్రతా అధికారిపై విచారణ..!
- September 09, 2024
రియాద్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అక్రమాలకు సంబంధించిన క్లెయిమ్‌ల పోస్టులు వైరల్ కావడంతో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రతా అధికారిపై విచారణకు ఆదేశించింది. సదరు అధికారి తన ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులకు సంబంధించిన ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని వెల్లడించింది. మంత్రిత్వ శాఖలోని సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం
- సీఎం చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు
- యూట్యూబ్‌లో ప్రసారం కానున్న ఆస్కార్ వేడుకలు
- ఏపీ డిజిటల్ గవర్నెన్స్: అన్నీ ఇక ఇ-ఫైళ్లే..
- తెలంగాణలో కొత్త హైకోర్టు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!







