అల్ ఖువైర్లో ఒమన్‌లోని టాలెస్ట్ ఫ్లాగ్ పోల్ పూర్తి..!
- September 13, 2024
మస్కట్: అల్ ఖువైర్ స్క్వేర్ ప్రాజెక్ట్‌లో 126 మీటర్ల ఎత్తులో సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో అత్యంత ఎత్తైన జెండా స్తంభం తుది దశకు చేరుకుందని మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. జిందాల్ షాదీద్ కంపెనీ సహకారంతో మునిసిపాలిటీ, అల్ ఖువైర్ స్క్వేర్ ప్రాజెక్ట్‌లో ఫ్లాగ్పోల్ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. అల్ ఖువైర్ స్క్వేర్ ప్రాజెక్ట్ లో భాగంగా జెండా స్తంభం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని గ్రీనరి అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక అభివృద్ధి పెంచుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







