'FLASH BACK'- లేనిది ఎవరికి?.. డిఫరెంట్ టైటిల్‌తో కొత్త సినిమా
- September 22, 2024
హైదరాబాద్: ఏఎస్ రవికుమార్ చౌదరి, కార్తీక్ రెడ్డి రాకాసి, ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్ న్యూ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ 'FLASH BACK'- లేనిది ఎవరికి?
యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు.
ఎఎస్ రిగ్వేద చౌదరి సమర్పణలో ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై కార్తీక్ రెడ్డి రాకాసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'FLASH BACK' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఖరారు చేశారు. 'లేనిది ఎవరికి?' అనే క్యాప్షన్ క్యురియాసిటీని క్రియేట్ చేసింది.
న్యూ ఏజ్ స్టొరీతో రాబోతున్న ఈ మూవీకి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి డీవోపీగా వర్క్ చేస్తుండగా, జేబీ మ్యూజిక్ అందిస్తున్నారు. సుద్దాల అశోక్ తేజ, వరంగల్ శ్రీను లిరిక్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రైటర్ డైమండ్ రత్నం బాబు. ఫైట్ మాస్టర్ గా వెంకట్ వర్క్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి సంబధించిన నటీనటులు, ఇతర వివరాలని మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
దర్శకత్వం: ఏఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: కార్తీక్ రెడ్డి రాకాసి
బ్యానర్: ఆద్య ఆర్ట్ ప్రొడక్షన్
సమర్పణ: ఎఎస్ రిగ్వేద చౌదరి
మ్యూజిక్: జెబి
డీవోపీ: ప్రభాకర్ రెడ్డి
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, వరంగల్ శ్రీను
ఫైట్స్: వెంకట్
రైటర్: డైమండ్ రత్నం బాబు
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







