స్కిల్ యూనివర్సిటీలో ఈ నెల నుంచి నాలుగు కోర్సులు
- October 10, 2024
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం స్థాపించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఈ నెల నుంచి నాలుగు కొత్త కోర్సులను ప్రారంభించనుంది. లాజిస్టిక్స్, మెడికల్, హెల్త్, ఫార్మా రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించే ఈ కోర్సులకు దసరా తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తారు. గచ్చిబౌలిలోని ESCI క్యాంపస్‌లో తరగతులు నిర్వహిస్తారు. నాలుగు రకాల కోర్సులు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు







