కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్..

- October 10, 2024 , by Maagulf
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్..

అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023-24 సంవత్సరానికి నెల రోజులు బోనస్‌ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.గ్రూప్‌ సి ఉద్యోగులు, గ్రూప్‌ బి లోని నాన్‌ గజిటెడ్‌ ఉద్యోగులకు ఈ బోనస్‌ వర్తిస్తుంది.గత ఆర్థిక సంవత్సరంలో కంటిన్యూగా కనీసం ఆరు నెలలు ఉద్యోగం చేస్తే బోనస్‌ తీసుకోవటానికి అర్హులుగా ఆ ఉత్తర్వుల్లో కేంద్రం ప్రకటించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com