ఈ వీకెండ్ లో భారీ వర్షాలు.. ఖతార్ వాసులకు అలెర్ట్..!!
- October 18, 2024
దోహా: రెయిన్ అలెర్ట్ జారీ చేశారు. ఈ వీకెండ్ లో భారీ వర్షాలు కురుస్తాయని ఖతార్ వాతావరణ శాఖ నివేదించింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, బలమైన గాలులు వీస్తాయని, సమద్ర మట్టం 5 అడుగులకు చేరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా అక్టోబర్ 18, 19వ తేదీల్లో మెరుపులు, ఉరుములతో కూడా వర్షాలు కురుస్తాయని అలెర్ట్ జారీ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







