డిసెంబర్లో చరిత్ర సృష్టించనున్న ఒమన్.. ఎట్లాక్ సంచలన ప్రకటన..!!
- October 18, 2024
మస్కట్: డిసెంబర్ నెలలో ఒమన్ చరిత్ర సృష్టించడానికి సిద్ధం అవుతుంది. మొదటి అంతరిక్ష రాకెట్ ప్రయోగానికి సంబంధించిన ప్రకటనకు సంబంధించి ఎట్లాక్ ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబరులో ఎట్లాక్ స్పేస్పోర్ట్ ప్రాంగణం నుండి అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమ అవుతున్నామని తెలిపింది. రవాణా, కమ్యూనికేషన్లు, ఐటీ మంత్రిత్వ శాఖ, నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్, సివిల్ ఏవియేషన్ అథారిటీ, నాస్కామ్, సంస్థాగత వాటాదారుల సహకారంతో ఈ ప్రయోగం నిర్వహించబడుతోందని తెలిపారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







