బ్లాక్ బస్టర్ హిట్ కి సీక్వెల్ రెడీ
- June 22, 2016
విజయేంద్రప్రసాద్ ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు..దర్శకధీరుడు రాజమౌళి చిత్రాలకు వెనుకాలే ఉంటూ అతడి సక్సెస్ లో పాలుపంచుకునే ఈ అగ్ర రచయత ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఒకే ఒక్కడు చిత్రానికి సీక్వెల్ రెడీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు..భజరంగీ భాయ్జాన్ చిత్రంతో బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రసాద్ ను బాలీవుడ్ అగ్ర దర్శకుడు నాయక్ 2 కు కథ రెడీ చేయమని చెప్పాడట..ఒకే ఒక్కడు చిత్రాన్ని నాయక్ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది..ఇప్పుడు దానికి సీక్వెల్ చేసేందుకు విజేంద్ర ప్రసాద్ రెడీ అవుతున్నాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







