మోడీ ఉజ్బెకిస్థాన్‌ పర్యటనకు..

- June 22, 2016 , by Maagulf
మోడీ ఉజ్బెకిస్థాన్‌ పర్యటనకు..

భారత ప్రధాని నరేంద్రమోడీ కొద్ది సేపటి క్రితం ఢిల్లీ నుంచి ఉజ్బెకిస్థాన్‌ పర్యటనకు బయల్దేరారు. ఉజ్బేకిస్థాన్‌ రాజధాని తాష్కెంట్‌లో ఈ రోజు జరుగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు ఆయన హాజరు కానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com