ఆరెంజ్ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.?
- October 26, 2024
సీజనల్ ఫ్రూట్స్‌లో ఆరెంజ్ ఒకటి. ప్రస్తుత సీజన్‌లో ఆరెంజెస్ చాలా ఎక్కువగా లభిస్తుంటాయ్. అందుకే ఈ సీజన్‌లో లభించే ఆరెంజెస్‌ని ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాదు, చిరుతిండిలో భాగంగా రోజూ రెండు ఆరెంజెస్‌ని చేర్చుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంతకీ ఆరెంజెస్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ.? మొదటగా రోగ నిరోధక శక్తి పెరుగుతంది. తద్వారా సీజనల్‌గా వచ్చే దగ్గు జలుబు, వైరల్ జ్వరాలు దరి చేరకుండా వుంటాయ్.
రక్తపోటు వున్న వారు ఆరెంజెస్ తినడం చాలా మంచిది. రక్తపోటు అదుపులో వుంటుంది. అలాగే కిడ్నీ స్టోన్స్‌తో బాధపడేవారికి ఆరెంజెస్ వరంలాంటివి.
సి విటమిన్ ఎక్కువగా వుండడం వల్ల ఆరెంజెస్‌లో క్యాలరీలు తక్కువగా వుంటాయ్. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా వుంటుంది. అందుకే ఈజీగా బరువు తగ్గాలనుకునేవాళ్లు ఆరెంజెస్ ఎక్కువగా తీసుకోవాలి.
దీనిలో విటమిన్ సితో పాటూ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా వుంటాయ్. ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం. అందుకే ఆరెంజెస్ తినడం అస్సలు మర్చిపోవద్దు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!