జర్మనీలో కాల్పులు, 50 మందికి గాయాలు
- June 23, 2016
జర్మనీలోని వైర్న్హైమ్ నగరంలో సినిమా థియేటర్లో కాల్పులు జరిగాయి. సాయుధుడైన దుండగుడు థియేటర్లో కాల్పులకు తెగబడినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ కాల్పుల్లో దాదాపు 50 మంది గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల అమెరికాలోని ఆర్లాండోలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడు ఒమర్ మతీన్ కాల్పులకు తెగబడడంతో 49 మంది మరణించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







