అణు సరఫరాదారుల సంఘంలో సభ్యత్వంపై భారత్‌కు నిరాశ
- June 23, 2016
అణు సరఫరాదారుల సంఘం(ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వంపై ఏకాభిప్రాయం కుదరలేదు. దక్షిణ కొరియా రాజధాని సియోల్ వేదికగా జరిగిన సమావేశంలో భారత్ సభ్యత్వం కల్పించడాన్ని చైనా, ఐర్లాండ్, టర్కీ, బ్రెజిల్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ దేశాలు వ్యతిరేకించాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందున భారత్‌కు సభ్యత్వం కల్పించరాదని ఆరు సభ్యదేశాలు తేల్చిచెప్పాయి. మరోవైపు మెక్సికో మాత్రం భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించింది.. 48 దేశాల సభ్యత్వం ఉన్న ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం పొందాలంటే ఏకాభిప్రాయం అవసరం. అమెరికా, ఫ్రాన్స్ సహా మరో 20 దేశాలు మాత్రమే భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







