ఒమన్‌లో జాతీయ దినోత్సవం సందర్భంగా రెండు రోజులు సెలవు..!!

- November 10, 2024 , by Maagulf
ఒమన్‌లో జాతీయ దినోత్సవం సందర్భంగా రెండు రోజులు సెలవు..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో జాతీయ దినోత్సవానికి అధికారిక సెలవు ప్రకటించారు.రాయల్ డిక్రీ ప్రకారం.. నవంబర్ 20, 21 వ తేదీల్లో ప్రభుత్వ, ఇతర చట్టపరమైన సంస్థలు , కార్మికులకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లలోని ఉద్యోగులకు అధికారిక సెలవులు ప్రకటించారు. నిబంధనలకు అనుగుణంగా పరిహారం అందించినట్టయితే, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగులకు ఈ రెండు రోజుల హాలిడే నిబంధన వర్తించదని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com