కొత్త పోస్టర్లు విడుదల చేసిన 'శ్రీరస్తు శుభమస్తు' చిత్ర బృందం
- June 24, 2016
గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు శిరీష్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'శ్రీరస్తు శుభమస్తు'. పరశురామ్ దర్శకత్వం వహించారు. గౌరవం, కొత్తజంట వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అల్లు శిరీష్ మరోసారి తన ప్రతిభతో మెప్పించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను కశ్మీర్లో చిత్రీకరించారు. ఈ సందర్భంగా కొన్ని పోస్టర్లను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. చిత్రీకరణ దాదాపు పూర్తయిందని త్వరలో టీజర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







