RAK పర్వతం నుండి పడ్డ వ్యక్తి.. ఎయిర్‌లిఫ్ట్
- November 13, 2024
యూఏఈ: రస్ అల్ ఖైమాలోని పర్వతం నుండి ఓ వ్యక్తి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రెస్క్యూ టీమ్ రక్షించింది. నేషనల్ గార్డ్ యొక్క నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్, రస్ అల్ ఖైమా పోలీసులతో సమన్వయంతో ఎయిర్ లిఫ్ట్ చేసింది. సమాచారం అందగానే సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్‌ను అక్కడికి తరలివెళ్లినట్లు అథారిటీ తెలిపింది. గాయపడిన వ్యక్తిని అవసరమైన చికిత్స కోసం అల్ సకర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సెర్చ్ ఆపరేషన్ ఫుటేజీనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అధికార యంత్రాంగం పంచుకుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







