బ్రీత్ ఎనలైజర్లకు పట్టుబడ్డా భరణి
- June 24, 2016
జూబ్లీహిల్స్ ప్రశాంత్ నగర్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన డ్రండ్ అండ్ డ్రైవ్‌లో ఓ బుల్లితెర నటుడు పట్టుబడ్డాడు. శుక్రవారం రాత్రి నటుడు భరణి తాగి కారు నడుపుతూ బ్రీత్ ఎనలైజర్లకు దొరికిపోయాడు. ఆయన 41 శాతం మేర మద్యం సేవించినట్లు బ్రిత్ ఎనలైజింగ్లో తేలింది. ఈ సందర్భంగా పోలీసులు కేసునమోదు చేసి ఆయన కారును సీజ్ చేశారు. పలు ప్రముఖ సీరియల్స్ లో నటించిన భరణి కొన్ని సినమాల్లో సైతం నటించాడు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







