విజయ్ దేవరకొండ ప్రైవేట్ ఆల్బమ్..
- November 15, 2024
బాలీవుడ్ సింగర్ జస్లీన్ రాయల్ పలు ప్రైవేట్ సాంగ్స్ కంపోజ్ చేస్తూ ఉంటుంది. ప్రైవేట్ సాంగ్స్ తో పాటు సినిమాలో కూడా సాంగ్స్ రాయడం, పాడటం చేస్తుంది. ఈమె ప్రైవేట్ ఆల్బమ్స్ లో స్టార్ సెలబ్రిటీలు కూడా నటిస్తారు. గతంలో దుల్కర్ తో హీరియే అనే ఓ ప్రవేట్ ఆల్బమ్ ని కంపోజ్ చేయగా ఇప్పుడు మరో సాంగ్ తో వచ్చింది.
విజయ్ దేవరకొండ, రాధికా మదన్ మెయిన్ లీడ్స్ గా పీరియాడిక్ లవ్ స్టోరీతో సాహిబా అనే సాంగ్ ని కంపోజ్ చేసింది జస్లీన్. ఇప్పటికే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయగా తాజాగా నేడు ఈ సాహిబా సాంగ్ ని విడుదల చేసారు. మీరు కూడా ఈ సాంగ్ చూసేయండి..
ఇక ఈ సాంగ్ లో విజయ్ దేవరకొండ ఓ ఫోటోగ్రాఫర్ గా పనిచేసినట్టు, ఫొటో తీయడానికి వెళ్లి ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్టు చూపించారు. విజయ్ ప్రైవేట్ సాంగ్ చేయడంతో ఫ్యాన్స్ ఈ సాంగ్ ని వైరల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







