G20 సమ్మిట్..వివిధ దేశాధినేతలతో అమీర్ చర్చలు..!!
- November 18, 2024
దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ.. బ్రెజిల్ ఫెడరేటివ్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ హెచ్ఇ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆహ్వానం మేరకు జి20 సదస్సులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ గ్రూప్ కు బ్రెజిల్ అధ్యక్షత వహిస్తుంది. ఇప్పటికే వివిధ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు, ప్రతినిధి బృందాల అధిపతులు రావడం ప్రారంభమైంది.
ఇక ఈ సమావేశం తరువాత HH అమీర్ రిపబ్లిక్ ఆఫ్ కోస్టారికా, రిపబ్లిక్ ఆఫ్ కొలంబియాలలో అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా హిస్ హైనెస్ రెండు దేశాల నాయకులు, సీనియర్ అధికారులతో వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలపై చర్చిస్తారు. అదే సమయమంలో ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలను చర్చించారు. షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఎక్సలెన్స్ (ACE) అవార్డు వేడుకకు కూడా HH అమీర్ హాజరవుతారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!







