కువైట్ లో 385 అరెస్ట్.. 497 మందిపై బహిష్కరణ వేటు..!!
- November 18, 2024
కువైట్: రెసిడెన్సీ ఉల్లంఘనలపై కువైట్ ఉక్కుపాదం మోపుతోంది. గత నాలుగు రోజుల్లో 385 మందిని అరెస్టు చేయగా, 497 మందిని బహిష్కరించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. నవంబర్ 11 -14 తేదీల మధ్య దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. చట్టవిరుద్ధంగా నివసిస్తున్న కార్మికులతోపాటు వారిని తీసుకొచ్చిన వ్యక్తులతో సహా రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







