టోలరెన్స్, ఇంటలెక్చువల్ క్రియేటివిటీకి అభినందనలు
- June 25, 2016
ఇన్ఫర్మేషన్ మినిస్టర్ లి బిన్ మొహమ్మద్ అల్ రుమైహి, నేషనల్ యూనిటీ, టోలరెన్స్ వంటివి బహ్రెయిన్ సమాజంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని అన్నారు. సివిలైజేషన్ మరియు హ్యూమన్ డెవలప్‌మెంట్‌కి ఇది అతి ముఖ్యమైన అంశమని ఆయన చెప్పారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా నేతృత్వంలో బహ్రెయిన్‌లో ప్రతి ఒక్కరూ సామరస్యంగా జీవిస్తున్నారని వివరించారాయన. వార్షిక ఘాబ్గా ఆఫ్ బహ్రెయిన్ ఫోల్క్ పోయెట్రీ సొసైటీ కార్యక్రమంలో పాల్గొని, రెండు పోయెట్రీ బుక్స్‌ని ఆవిష్కరించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. నేషనల్ వాల్యూస్‌ని పెంచడానికి లిటరేచర్ మరియు ఆర్ట్స్ ఎంతో ఉపయోగపడతాయని చెప్పారాయన. బహ్రెయిన్ సమాజం మానవీయ విలువలకు ఇస్తున్న ప్రాధాన్యతను అలాగే ఇక్కడి ఇంటలెక్చువల్ క్రియేటివిటీనీ, సహనాన్నీ ప్రపంచానికి చాటి చెప్పేలా పోయెట్స్ మరియు ఆథర్స్ తగిన మార్గాల్ని అన్వేషించాలని అల్ రుమైహి విజ్ఞప్తి చేశారు. ఇంప్రోవైజ్‌డ్ పోయెట్రీ కాంపిటీషన్‌లో పాల్గొన్నవారిని ఆయన సన్మానించా
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







