హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
- June 25, 2016
నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం కురిసింది. అమీర్పేట, ఎస్ఆర్నగర్, ఎర్రగడ్డ, సనత్నగర్, కూకట్పల్లి, చందానగర్, మియాపూర్, శేరిలింగంపల్లి, నాచారం, తార్నాక, లాలాపేట, మల్లాపూర్, రామంతాపూర్, ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై వర్షం నీరు నిలవడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







