షార్జాలో 1.7 లక్షల స్మార్ట్ వాటర్ మీటర్లు ఏర్పాటు..!!
- November 29, 2024
షార్జా: ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి షార్జా సిటీలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 171,953 స్మార్ట్ వాటర్ మీటర్లను ఏర్పాటు చేశారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్లాన్లో భాగంగా అలాగే ఎమిరేట్లోని తన కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు వీలుగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఇన్స్టాలేషన్లు షార్జా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ తెలిపింది. నీటి వినియోగాన్ని పర్యవేక్షించడంలో సాంప్రదాయ మీటర్ల కంటే స్మార్ట్ మీటర్లు ఎక్కువ ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయని తెలిపారు. లీకేజీలు లేదా అసాధారణ నీటి వినియోగం విషయంలో వినియోగదారులకు అలెర్ట్ పంపే వీలుంటుందని, తద్వారా నీటి వనరుల పరిరక్షణకు కూడా ఉపయోగపడుతుందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







