ఉచిత పార్కింగ్ ప్రకటించిన దుబాయ్..!!
- November 30, 2024
యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా రెండు రోజుల ఉచిత పార్కింగ్ను దుబాయ్ ప్రకటించింది. డిసెంబర్ 2, 3వ తేదీల్లో అన్ని పబ్లిక్ పార్కింగ్ ఉచితంగా (మల్టీ లెవెల్ పార్కింగ్ మినహా) ఉంటుందని ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది.ఆదివారాల్లో ఎటువంటి రుసుము వసూలు చేయనందున, మొత్తం మూడు రోజుల ఉచిత పార్కింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







